सामग्री पर जाएँ
सर्वकोश
संग्रह पर लौटें

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

प्रारंभिक पृष्ठ व विषय-सूची

శ్రీరస్తు.

చక్రదత్త

శ్రీ చక్రపాణికృతము.

ఆంధ్రతాత్పర్యవివరణసహితము.


చెన్నపురి :
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్
వారిచేం బ్రకటితము.

1926.
All Rights Reserved.

4

పీ ఠి క .

ఇతఁడు గౌడరాజుయొక్క ఆస్థానమునందు వైద్యవిద్వాంసుఁడుగా నుండెననియును, తండ్రి పేరు నారాయణసూరి యనియును, భానుగోత్ర కులీనుఁ డనియును తెలియుచున్నది.

శ్లో. గౌడాధినాథ రసవత్యధికారిపాత్ర నారాయణస్య తనయః సునయోంతరంగాత్ ,
భానోరనుప్రథితలోధ్రవలీకులీనః శ్రీచక్రదత్త ఇహ కర్తృపదాధికారీ.

ఇట్టి ఈగ్రంథమును యథాశక్తి సరళమగు తెలుగుతాత్పర్యముతో ముద్రించి పాఠకుల కుపాయన మిచ్చుచున్నాము. ఇందలి స్థాలీత్యాదులను మన్నించి ఆంధ్రవైద్యలోక మీగ్రంథమునకు తగిన యాదరమిచ్చెద రని విశ్వసించెదము.

ఇదివఱలో తెనుఁగులిపిలో అచ్చుకాని గదనిగ్రహము, వైద్యశతశ్లోకి, అజీర్ణమంజరి, భేషజకల్పము, శార్ఙ్గధరకృతత్రిశతీ, రాజమార్తాండము, రావణకుమారతంత్రము, వృక్షాయుర్వేదము మున్నగు గ్రంథరత్నములఁ బెక్కింటి సుబోధమగు తెనుఁగుతాత్పర్యాదులతో ముద్రించి యున్నాము. యూనానీగ్రంథరత్నమగు ఇలాజుల్ గుర్బా ఆంధ్రమున చక్కఁగ ముద్రించి ప్రచురించినాము. ఇవిగాక అనుపానమంజరి, నాడీజ్ఞానము, లోలంబరాజీయము, శార్ఙ్గధరసంహిత, సుశ్రుతశారీరము, కాలజ్ఞానము, షడ్రసనిఘంటువు మొదలగు వైద్యగ్రంథముల చక్కఁగ సంస్కరించి ప్రచురించియున్నాము. సంస్కృతభాషామయంబులై ఆంధ్రదేశపువైద్యులకుఁ దెలిసికొన నశక్యంబులై యున్న చరకసంహిత, భావప్రకాశిక మున్నగు గ్రంథరాజముల అచిరకాలమున ముద్రించ దలచినాము. ఆంధ్రదేశమున హెచ్చుగ ప్రచారమున యున్నట్టి బసవరాజీయము, వస్తుగుణరత్నాకరము మొదలగు గ్రంథములఁ త్వరలో ప్రకటింపఁబూనుకొని యున్నారము. కావున, సహృదయులు ప్రాచీనవైద్యగ్రంథములన్నియుఁ ద్వరలో బైలువడునట్లు ప్రోత్సాహమును గలుగఁజేయుదురని ప్రార్థన.

ఇట్లు,
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,
ప్రకాశకులు.

విషయసూచిక.

విషయముపుటవిషయముపుట
౧. జ్వరాధికారము.అన్నము మున్నగువానిని సేవించుటలో కలుగు నరుచిని పోగొట్టు లేహ్యాదులు, జ్వరభేదములు, ఆమజ్వరములందు ఔషధము సేవింపరాదనుట, పక్వజ్వరలక్షణము9
మంగళాచరణము1
గ్రంథసంకలనవిధానము„
వైద్యునికృత్యము, జ్వరవర్జ్యములు„
లంఘనవిధానము, లంఘనావశ్యకత2త్రిదోషజ్వరార్హము పాచనకషాయము, శోధన చేయదగనివారు, స్త్రీలు పిల్లలు ఔషధమును సేవించుటలో గమనింపదగినవిధి, ఔషధము జీర్ణించినట్లు తెలిసికొనుగుర్తులు, అట్లే జీర్ణించనిగుర్తులు, జీర్ణించకముందు ఆహారాదులను సేవించిన యెడల వచ్చుప్రమాదములు, స్త్రీబాలవృద్ధులు ఔషధమును సేవింపవలసిన రీతి10
లంఘనార్హత, తత్పాక్వాపక్వలక్షణఁ, లంఘనాధిక్యము గల్గినవానిలక్షణము3
వమనమున కర్హతగలవారు, వమనము చేయించునప్పుడు గమనింపవలసిన కొన్ని ముఖ్యవిషయములు4
దాహజ్వరములకు షడంగపానీయాదులు, మందాగ్నిగలవానికి పానీయకల్పనములు, యవాగూపానీయము, క్షుధితజ్వరునకు పిప్పల్యాది లాజపేయములు, శీతజ్వరారోగికి గోక్షురపేయము, శ్వాసజృంభణమునకు ద్రాక్షాదిశృతము, పంచమూలయవాగు, ముద్గమధ్వాద్యనుసార యవాగూకల్పనము, మంథ పేయాది కల్పము, యవాగూకల్పము5
ఔషధమును సేవించునప్పుడు గమనింపవలసిన మాత్రాపరిణామము, క్వాథాద్యౌషధముల విషయములోగల పరిమాణము, కషాయవిషయమున వైద్యులపరిభాష12
పలపరిమాణవిషయమున చరకాదుల మతభేదములు13
యవాగును చేసెడిరీతియు, దానిని సేవింపవలసిన కాలమును6వాతజ్వరమునకు చికిత్సలు, బిల్వాదిపంచమూల కషాయము, నేలవేముకషాయము, రాస్నాదికషాయము, పిప్పలాదికషాయములు, ద్రాక్షాదిక్వాథములు„
పిత్తజ్వరములలో చేయదగిన పాచనవిధానము, అభిఘాతాదులయందలి పథ్యవిధానము, ముద్గయూష లామలకయూషాదులు7

6 విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
పిత్తజ్వరచికిత్సలు, కళింగాదికషాయము, తిక్తాదిచూర్ణము, గుడూచీక్వాథము, పటోలాదిగుళికలు, దూలగొండిస్వరసము, త్రాయమాణాదిక్వాథములు, మృద్వీకాదికషాయములు, పర్పటకక్వాథము, శుంఠ్యాదికషాయము, ద్రాక్షాదికషాయము15కఫవాతజ్వరములకై పంచకోలకషాయము, పిప్పలీశృతము, ఆరగ్వధాదిక్వాథము24
పిత్తజ్వరముగలవానికి శీతక్రియలు, ధాన్యాకశృతము, అభ్యంగనము, శిరోలేపము, ఉద్వర్తనాదులు, కాంజికవస్త్రధారణము, మాతులుంగబంధనము మొ॥17క్షుద్రాదిగణము25
కఫజ్వరచికిత్స, మాతులుంగాదికషాయము కఫజ్వరహరద్రవ్యములు, కటుకాదిక్వాథములు, నింబాదికషాయములు, దీపనపాచనయోగములు, త్రిఫలాముస్తాదిక్వాథములు18కఫాదిజ్వరములకు దశమూలీరసము, ముస్తాదికషాయము దేవదార్యాదిక్వాథము, మాతులుంగాది కల్కము ,,,,
చాతుర్భద్రావలేహిక, శ్వాసాదులకుపిప్పలీచూర్ణము, ద్వంద్వజ్వరచికిత్స20సన్నిపాతజ్వరచికిత్స, త్రిదోషజ్వరచికిత్సారంభక్రమము మున్నగునవి26
నవాంగకషాయము,,సన్నిపాతమున మధూకసారనస్యము సైంధవాదినస్యము, అంజనక్రియ28
వాతపిత్తజ్వరాలకు నిదిగ్ధికాదికషాయము, పంచభద్రము, మధుకాదిశీతము21అష్టాంగపలేహనము,,
పిత్తశ్లేష్మములకై పటోలాదిగణము, గుడూచ్యాదిగణము,,పంచముష్టికకషాయము, సప్తముష్టికయూషము29
కంట కార్యాదివర్గము, వాసాకషాయము, పటోలాదికషాయము22సన్నిపాతములకై చాతుర్భద్రకపంచమూలము,,
అమృతాష్టకము, పంచతిక్తము23దశమూలకషాయము30
కఫపిత్తజ్వరములకై కటుకాదియోగములు, ధాన్యాకాదియోగము మున్నగునవి,,చతుర్దశాంగకషాయము,,
అష్టాదశాంగకషాయము,
పిత్తశ్లేష్మాతిశయమునకై యష్టాదశాంగకషాయము31
శత్యాదిగణము,,
బృహత్యాదిగణము32
భార్గీగణము, చతుర్దశాంగము, అభీన్యాసజ్వరచికిత్స మున్నగునవి,,
సన్నిపాతములకు త్రిపుటాదికషాయములు33
జీర్ణజ్వరచికిత్స, నిదిగ్ధికాక్వాథము35
విషయజ్వరమున ముస్తాదికషాయము, అజాజీకల్పము, రసోనాతైలము మున్నగునవి36

విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
జ్వరమునకు అష్టాంగ దశాంగ కషాయము, అపరాజితాధూపము మున్నగునవి39వ్యోషాదిధూపము, దశమూలీకషాయము, విడంగాదిక్వాథము, కిరాతాదిక్వాథము54
ఏకాహిక జ్వరనాశనమంత్రాదులు403. అతిసారాధికారము.
జ్వరమునందు ఘృత ప్రయోగము41అతిసారమున సామాన్యోపాయములు56
జ్వరితునకు ఆహారనియమము, పిప్పల్యాద్యఘృతము ఘృతపాకమున వస్తుపరిణామము.,,బృహచ్ఛాలిపర్ణీ చూర్ణము, లఘుశాలిపర్ణీక్వాథాదులు57
క్షీరషట్పలఘృతము43ధాన్యపంచకము, త్రికటుకాదిక్వాథము, పిప్పల్యాది చూర్ణాదులు59
దశమూలషట్పలఘృతము, కషాయతీక్షాదుల పరిమితి,,అంకోలవటకము, విడంగాదిక్వాథము64
వాసాదిఘృతము44వత్స్యాదియోగములు, దాడిమాది కషాయములు మున్నగునవి65
గుడూచ్యాది పంచఘృతములు, ఔషధదాన కాలము, క్షీరవిషయమునందు విధినిషేధాదులు,,కుటజరసాయనము, గుడభ్రంశములకషాయము, కుటజపుటపాకము66
షట్కట్వర తైలము47కుటజలేహ్యము68
అభ్యంగాదుల కంగారక తైలము,,కుటజాష్టక యోగములు69
శీతజ్వరములకు లాక్షాదితైలము, యవాదితైలము, సర్జాదితైలము మున్నగునవి48షడంగఘృతము,,
క్షీరద్రుమాదిఘృతము70
౨. జ్వరాతిసారాధికారము.౪. గ్రహణ్యధికారము.
జ్వరచికిత్సలు51గ్రహణీప్రకారములు72
అతిసారములకు నాగరాదికషాయము,,చిత్రకాదిఘుటికలు, శ్రీఫలాదిఘుటికలు, నాగరక్వాథాదులు73
గుడూచ్యాది పేయము52నాగరాద్యచూర్ణము74
ఉశీరాదికషాయము,,భూనింబాదిచూర్ణము, అగ్నిదీపనాది మున్నగునవి,,
పంచమూలకషాయము, కళింగాదికషాయము, వత్సకాదియోగము, నాగరాదికషాయము, ముస్తాదికషాయము,,పాఠాదిచూర్ణము76
కపిత్థాష్టకచూర్ణము,,
కళింగాదిఘుటికలు, ఉత్పలాదియోగములు53దాడిమాష్టకచూర్ణము77
వార్తాకుఘుటికలు,,

8 విషయసూచిక.

విషయముపుటవిషయముపుట
అష్టపలఘృతాదులు78పిప్పలీచూర్ణము98
శుంఠీఘృతము,,బాహలశాలగూడము99
చిత్రకఘృతము79గుడభల్లాతకము101
బిల్వాదిఘృతము,,భల్లాతకఘృతము102
చాంగేరీఘృతము,,చవ్యాదిఘృతము,,
మరీచాదిఘృతము,,వ్యోషాదిఘృతము,,
మహాషట్పలఘృతము80ఉదకషట్పలఘృతము102
లఘుచుక్రము81సింహ్యామృతఘృతము,,
బృహచ్చుక్రలక్షణము,,పిప్పల్యాద్య తైలము,,
తక్రారిష్టము82కుటజలేహము104
కల్యాణగుడము84కుటజరసక్రియా105
కూష్మాండగుడ కల్యాణకము85కుటజాది ఘృతము106
రసపర్వటిక86చాంగేరీఘృతము,,
వార్తాప్రయోగము87క్షారపాకము108
క్షారసూత్రము109
౫. అర్శోరోగాధికారము.ప్రతిసారణీయక్షారప్రయోగవిధి,,
మూలరోగమునకు చేయదగిన నాలుగు ఉపాయములు89అగ్నిముఖలేహము110
మలబద్ధమూలరోగములకు చికిత్స90భల్లాతక లేహము111
తిలాదియోగములు91
దంత్యారిష్టము,,౬. అగ్నిమాన్ద్యాధికారము.
ప్రాణదగుటిక94హింగ్వష్టకచూర్ణము113
కాంకాయన మోదకములుశొంఠ్యాదిచూర్ణము,,
మాణిభద్ర మోదకములు,,తీక్ష్ణాగ్ని చికిత్స114
లఘుసూరణమోదకములు95హరీతకీయోగము115
బృహత్సూరణమోదకములు,,శార్దూల కాంజికము116
సూరణపిండి96అగ్నిముఖచూర్ణము,,
వ్యోషాద్యచూర్ణము,,పానీయభక్తగుటిక117
సమశర్కరచూర్ణము97బృహదగ్నిముఖచూర్ణము118
లవణోత్తమాదిచూర్ణము,,భాస్కరలవణచూర్ణము119
నాగార్జునయోగము,,అగ్నిఘృతము120

వి ష య సూ చి క .

విషయముపుటవిషయముపుట
ముస్తాషట్పలక ఘృతము121రక్తపిత్తముశమించు క్షీరాదులు141
బృహదగ్నిముఖఘృతము,,ఏలాదిగుటికలు142
క్షారగుడము122పృథ్వీకా ప్రయోగములు143
నాసారోగములకు చిత్రకగుడము123దూర్వాద్యమనుఘృతము144
అజీర్ణమునకు ప్రతిక్రియ124శతావరిఘృతము,,
విషూచికాచికిత్స125రెండవదియగు శతావరిఘృతము145
దప్పికి చికిత్స126వాసాఘృతము,,
కామదేవఘృతము146
౭. క్రిమిరోగాధికారము.సప్తప్రసృఘృతము147
క్రిమిరోగచికిత్స128ఖండకూష్మాండకము148
విడంగఘృతము129వాసాఖండకూష్మాండకరసాయనము149
వాసాఖండకరసాయనము,,
౮. పాండురోగాధికారముఖండకాద్యలోహము150
విరేచనార్ధము త్రిఫలాతైలాదులు130ఛాగమాంసాదిపథ్యములు151
అయశ్చూర్ణవటి, మండూరము, నవాయశ్చూర్ణము131
యోగరాజమను రసాయనము132౧౦. రాజయక్ష్మాధికారము.
విశాలద్యచూర్ణము,,క్షయరోగములందు శాల్యాదిప్రయోగములు153
పాండ్యాదులకు లోహక్షీరము133దశమూలసలలితాది ప్రయోగము154
కామెరలకు త్రిఫలాద్యౌషధములు,,సితోపలాది లేహ్యము155
విడంగాద్యలోహము134లవంగాద్యచూర్ణము,,
త్రాయమాణాదిమండూరము135తాడిశచూర్ణము156
పునర్నవామండూరము136వింధ్యవాసియోగము157
మండూరవజ్ర వటుకము,,రసేంద్రగుటిక,,
ధాత్రీఘృతము137ఏలాదిమంథము158
ద్రాక్షాఘృతము,,సర్పిర్గుడము159
హరిద్రాఘృతము,,చ్యవనప్రాశము160
మూర్వాద్యఘృతము138జీవంత్యాది ఘృతము162
వ్యోషాద్యఘృతము,,పిప్పలీఘృతము,,
పారాశర ఘృతము163
౯. రక్తపిత్తాధికారము.ఛాగలాద్య ఘృతము,,
తర్పణాదులు139ఛాగఘృతము164
రక్తపిత్తములలో విరేచనయోగాదులు,,అజాపంచక ఘృతము,,
బలాగర్భ ఘృతము,,

B

10 వి ష య సూ చి క.

విషయముపుటవిషయముపుట
నాగ బలా ఘృతము165౧౩. స్వరభేదాధికారము.
నిర్గుండీ ఘృతము,,స్వరభేదమునందు కొన్ని యుపాయములు184
బలాద్య ఘృతము166చవ్యాదిచూర్ణము,,
చందనాద్యతైలము,,కంటకారీ ఘృతము185
బలా నాగ బలా ఘృతము167భృంగరాజ ఘృతము186
---
౧౧. కాస రోగాధికారము.౧౪. అరోచకాధికారము.
కాసరోగమునందు సామాన్యోపాయములు168అరోచకమునకు సాధారణములగు నుపాయములు187
అపరాజితాలేహము,,అరోచకమును పోగొట్టు నుపాయములు,,
శొంఠి లేహము మున్నగునవి169యమానీకషాయము189
పుష్కరమూలాది క్వాథము170కలహంసక ఘృతము,,
కట్ఫలాది క్వాథము171---
వాకుడు మొదలగు కషాయములు,,౧౫. ఛర్ద్యధికారము.
మరీచ్యాద్యచూర్ణము172పిత్తఛర్దికుపాయములు190
సమశర్కరచూర్ణము,,చందన కల్కమును ముద్గాదిపాయములును191
హరీతకీమోదము మున్నగునవి173కఫఛర్దికి కషాయములు,,
దశమూలఘృతము174త్రివిధఛర్దులకు ఉపాయములు192
దశమూలాద్యఘృతము,,ఏలాది చూర్ణము193
దశమూలపట్ఫలఘృతము175కోలాది లేహము,,
కంటకారీఘృతము,,షడంగ ఘృతము194
బృహత్కంటకారీఘృతము,,---
రాస్నాద్యఘృతము176౧౬. తృష్ణాధికారము.
అగస్త్యహరీతకి177వాతమువలన నగు తృష్ణలు195
వ్యాఘ్రీ హరీతకి,,పిత్తతృష్ణలు,,
---ఛర్దితృష్ణలకు చికిత్స196
౧౨. హిక్కాశ్వాసాధికారము.తాలుశోషలకు చికిత్స197
దశమూలక్వాథము180తృష్ణలకు సామాన్యచికిత్స,,
హింస్రాద్యఘృతము181
తేజోవతీఘృతము182
భార్గీ ఘృతము,,
కులుత్థ ఘృతము183

వి ష య సూ చి క. 11

విషయముపుటవిషయముపుట
౧౭. మూర్ఛాధికారము.లశునాద్యఘృతము211
మూర్ఛలయందు ఉపాయములు199పైశాచప్రపిచ్చికి మంత్రాదులు212
కషాయమును ప్రయోగింపవలసిన తెఱంగులు,,
భ్రములయందు త్రిఫలముల ప్రయోగము200౨౧. అపస్మారాధికారము.
అపస్మారమునందు సామాన్యములగు నుపాయములు214
౧౮. మదాత్యయాధికారము.అపస్మారమునకంజనాదులు,,
త్రిదోషమునఁదు ఖర్జూరాదిమంథము201అపస్మారమునకు ధూపనవర్తులు,,
వాతమువలనను త్రాగుడువలననుకలిగిన దోషములకు చికిత్సలు,,అపస్మారమునకు లేపములు మున్నగునవి215
దుగ్ధాది ప్రయోగములు202స్వల్పపంచగవ్య ఘృతము216
పునర్నవాదిఘృతము,,బృహత్పంచమూలఘృతము,,
అష్టాంగలవణము,,మహాచేతసఘృతము217
చవ్యాదులకు నుపాయములు,,కూష్మాండక ఘృతము218
బ్రాహ్మీఘృతము,,
౧౯. దాహాధికారముపలంకషాద్య తైలము,,
దాహశమనోపాయములు204తలంటులు,,
కుశాదితైలమును ఘృతమును,,
శాల్యాదిలేపము205౨౨. వాతవ్యాధ్యధికారము.
వాతవ్యాధిలో సామాన్యోపాయములు219
౨౦. ఉన్మాదాధికారము.స్నేహవిరేచనములు వస్తి శోధనాదులు,,
వాతమువలన నగు పిచ్చికి యుపాయములు206విరేచనాదులు220
సర్షపతైలాదులు,,కల్యాణక లేహము221
తీక్ష్ణాంజనాదులవర్తులు207మాషబలాది ఘృతము222
అంజనతాడనాదులగు నుపాయములు208అపతంత్రక దశమూలాదిక్వాథము,,
లేపమును ఘృతపానమును,,స్వల్పరసోన పిండము223
కల్యాణఘృతము, క్షీరకల్యాణఘృతము209దధ్యమ్లాది ప్రయోగము224
మహాకల్యాణకఘృతము210గృధ్రస్యాదులకు దశమూలాది క్వాథములు,,
చేతసఘృతము,,గృధ్రసియం దితరములగు నుపాయములు225
మహాపైశాచికఘృతము,,గృధ్రసికి దాహాది క్రియలు226
హింగ్వాదిఘృతము211

12 విషయ సూచిక.

విషయముపుటవిషయముపుట
కటి శూలయందు సామాన్యోపాయములు,,అష్టాదశశతిక ప్రసారణీతైలము249
నఖశుద్ధి252
ఆదిత్యపాకగుగ్గులువటకము227మహారాజప్రసారణీతైలము255
త్రయోదశాంగగుగ్గులు228మహాసుగంధితైలక్ష్మీవిలాసతైలములు257
వాతహరోపాయములు229౨౩. వాతరక్తాధికారము
కోలాది ప్రదేహము230వాతరక్తమునకుసామాన్యోపాయములు259
సాల్వన స్వేదము,,గుడూచీస్వరసాదులు260
అశ్వగంధాఘృతము231నవవార్తికక్వాథము261
దశమూలఘృతము,,గుడూచీ ఘృతము262
ఛాగలాదిఘృతము,,శతావరీ ఘృతము,,
ఏలాదితైలము232అమృతాద్య ఘృతము263
బలా శైరీయతైలము,,దశపాక బలాతైలము,,
బలామహాబలా తైలములు233గుడూచ్యాది తైలము264
విష్ణు తైలము234ఖుజ్జాకపద్మక తైలము,,
నారాయణతైలము235పెద్దముత్తువులగపు తైలము,,
మహానారాయణతైలము236పిండ తైలము265
అశ్వగంధా తైలము237మహాపిండ తైలము,,
మూలకాద్య తైలము238కైశోరక గుగ్గులము266
రాస్నా తైలము,,అమృతాద్యగుగ్గులము267
కేతకీ తైలము239అమృతగుగ్గులము268
సైంధవాద్య తైలము,,యోగసారామృతము
స్వల్పమాష తైలము239౨౪. ఊరు స్తంభాధికారము.
మాష తైలము240ఊరు స్తంభమునందు సామాన్యోపాయములు269
ఇంకొకవిధమగు మాషతైలము,,అష్టకట్వర తైలము270
మూడవవిధమగు మాషతైలము241౨౫. ఆమవాతాధికారము.
బృహన్మాష తైలము,,రాస్నాదశమూలకము271
మహామషా తైలము242రాస్నాపంచకము272
రెండవమహామాష తైలము243రాస్నాసప్తకము,,
మజ్జా స్నేహము244వైశ్వానరచూర్ణము,,
చతుః స్నేహము245
కుబ్జా ప్రసారణీ తైలము,,
త్రిశతీ ప్రసారణీ తైలము246
సప్తశతీ ప్రసారణీ తైలము247
ఏకాదశశతిక ప్రసారణీతైలము248