सामग्री पर जाएँ
सर्वकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 52, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 52

ఆంధ్రతాత్పర్యసహితము. 31

హరః. 173. భూనింబ దారు దశమూల మహౌషధాబ్ద తిక్తేంద్రబీజ
ధనికేభ కణాకషాయః, తంద్రీ ప్రలాప కసనారుచి దాహ మోహ శ్వా
సాదియుక్త మఖిలం జ్వర మాశు హంతి. 174.

దశమూలమును, కచూరమును, కర్కటకశృంగి, పుష్కరమూలము, సన్నదూల
గొండి, గంటుభారంగి, కొడిసెపాలవిత్తులు చేదుపొట్ల, కటుకరోహిణి అనునివి కలిసి అ
ష్టాదశాంగము లనఁబడును. వీటి సమభాగకషాయము సన్నిపాతజ్వరమును దగ్గును గుం
డెపట్టుటను పార్శ్వపునొప్పులును శ్వాసములును ఎక్కిళ్లను వమనమును వీనిని నశింపఁ
జేయును. నేలవేము, దేవదారు, దశమూలములు, శొంఠి, తుంగముస్తలు, చాగనారమ
ట్టలు, కొడిసెపాలవిత్తులు, కొతిమెరలు, ఏనుగుపిప్పళ్లు, వీటితో సమభాగముగాచేయఁ
బడిన కషాయము, అతినిద్రను, ప్రలాపనను, దగ్గు, ఆరుచి, దాహము, మోహము,
శ్వాసము, ఇట్టి వికారములతోఁగూడిన వివిధములగు జ్వరములను శీఘ్రముగా పోఁ
గొట్టును.

పిత్తశ్లేష్మాతిశయమునకై యష్టాదశాంగము.

శ్లో. ముస్తా పర్వటకోశీర దేవదారు మహౌషధం, త్రిఫలా ధన్వ
యాసశ్చ నీలీ కంపిల్లకం త్రివృత్. 175. కిరాతతిక్తం పాఠా బలా
కటుకరోహిణీ, మధుకం పిప్పలీమూలం ముస్తాద్యో గణ ఉచ్యతే. 176.
అష్టాదశాంగ ముదిత మేతద్వా సన్నిపాతనుత్, పిత్తోత్తరే సన్నిపాతే
హితం చోక్తంమనీషిభిః. 177. మన్యాస్తంభే హృద్రోగార్తే ఉరఃపార్శ్వ
శిరోగ్రహే.

తుంగముస్తలు, పర్పాటకము, వట్టివేళ్లు, దేవదారు, శొంఠి, త్రిఫలములు,
చిన్నదూలగొండి, నీలి, కంపిల్లాకము, తెల్లతెగడ, నేలవేము, విషబొద్ది, ముత్తువపుల
గము, కటుకరోహిణి, తిప్పతీగ, పిప్పలిమూలము, యష్టిమధుకము ఇది ముస్తాదిగణము.
అనఁబడును. పైనఁజెప్పఁబడినట్టి అష్టాదశాంగముగాని, ముస్తాదిగణముగాని సన్నిపా
తములను పోఁగొట్టును. పిత్తాధిక్యతంగల సన్నిపాతమునందును, మన్యాస్తంభమునం
దును, ఉరోగ్రాతము, ఉరోగ్రహము, పార్శ్వగ్రహము, శిరోగ్రహము అను వీని
యందును, హితమని పండితులు సెప్పిరి.

శఠ్యాదిగణము.

శ్లో. శఠీ పుష్కరమూలం చ వ్యాఘ్రీ శృంగీ దురాలభా. గుడూ
చీ నాగరం పాఠా కిరాతం కటురోహిణీ, 178. ఏష శఠ్యాదికోవర్గః.